Monday, January 19, 2009

నువ్వు



నువ్వు లేని ప్రతిక్షణం ఓ స్వప్నం !
నువ్వున్న ప్రతి స్వప్నం ఓ నిజం !
నువ్వు లేని ప్రతి నిజం ఓ అబద్ధం !
ఆ అందమైన అబద్ధమే ఓ అద్భుత౦ !!